Choose Language:

Kanthraj N

  • Group:art exhibition

Kanthraj N

డి.ఎం.సి, డి.ఎఫ్.ఎ, ఎ.ఎం.సి పట్టాలు పొందిన కాంతరాజ్ అత్యుత్తమ కళా నైపుణ్యం కలిగిన వ్యక్తి. మనసుకి ఉల్లాసం, రహస్య భావాలను రేకెత్తించే వాటర్ కలర్ ల్యాండ్స్కేప్ పెయింటింగ్లు వేయడం అతని ప్రత్యేకత. బ్రతుకు లయలు మనిషిని నియంత్రించే విధంగా అతను తన చిత్రాలలో వాడే రంగులను ప్రకృతి ప్రభావితం చేస్తుంది. ఆయనకి ఇదొక పరిశోధన కూడా. కాంతరాజ్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ వాటర్ కలర్ సొసైటీ ఆఫ్ ఇండియా, కర్నాటక శాఖలో కో-ఆర్డినేటర్ మరియు ముఖ్యస్థులుగా పని చేస్తున్నారు. తన కళా కృషికిగాను ʼకర్ణాటక లలిత కళా అకాడమీʼ అవార్డు, ʼఇంటర్నేషనల్ వాటర్ కలర్ సొసైటీ మెక్సికో ఎక్సలెన్స్ʼ అవార్డు, ʼకళా సంస్కార్ అవార్డుʼ, ఇలా పలు పురస్కారాలను ఆయన అందుకున్నారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు షోలలో తన చిత్రాలను ప్రదర్శన చేసారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo