వోల్గా
పి.లలిత కుమారి సుప్రసిద్ధ తెలుగు రచయిత్రి. ఆమె వ్రాసిన కథలు, నవలలు, కవితల పాత్రలు ఏ మాత్రం రాజీపడకుండాాా స్త్రీవాద ధృక్పదాన్ని సమర్థిస్థాయి. స్వేచ్ఛ, సహజ, మానవి నవలలు, కన్నీటి కెరటాల వెన్నెల, గులాబీలు, రాజకీయ కథలు కథా సంపుటికలు.
ఆమె రచయిత్రి, అధ్యాపకురాలే కాకుండా ʼఉషాకిరణ్ʼ సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందారు.