Choose Language:

Vikram Visaji

కన్నడ కవి, విమర్శకుడు విక్రమ్‌ విసాజి కర్నాటక సెంట్రల్‌ యూనివర్సిటీలో కన్నడ ప్రొఫెసరుగా పని చేస్తున్నారు. హైస్కూల్‌ దశలోనే కవితా సంకలనం ప్రకటించిన విక్రమ్‌ సాహిత్యంలో మక్కువతో గులబర్గా యూనివర్సిటీనుండి పి.హెచ్.డి పట్టా పొందారు. ʼతమాషాʼ, ʼగూడు కట్టువ చిత్రʼ, ఇవి విక్రమ్‌ వ్రాసిన కవితా సంకలనాలు. ʼబెళగిన ముఖʼ, ʼనాదగళు నుడియాగలేʼ, ʼపఠ్యద భవావళిʼ ఇవి విమర్శలు. ʼఇంద్రసభాʼ, ʼసిమోన్‌ ద బోవాʼ అనువాదాలు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo