Choose Language:

Vikas Negiloni

వికాస్‌ నేగిలోణి కన్నడ సాహిత్య సృజనాత్మక రచయిత, జర్నలిస్ట్. కన్నడ సిరియల్స్‌ కోసం సాహిత్యం, మాటలు వ్రాసే వికాస్‌ ప్రస్తుతానికి ఝీ – కన్నడ ఛానెల్‌లో పని చేస్తున్నారు.
ʼమళెగాల బందు బాగిలు తట్టితుʼ ఇది మొదటి కథా సంపుటిక. ʼరథబీది ఎక్స్‌ప్రెస్ʼ ఆత్మచరిత్ర. 2023 లో బుక్‌ బ్రహ్మ నిర్వహించిన కథల పోటీల్లో వికాస్‌ మూడవ బహుమతి పొందారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo