Choose Language:

Vidyarashmi Pelathadka

మంగళూరు విశ్వవిద్యాలయం నుండి జర్ లిజంలో మాస్టర్స్ డిగ్రీని పొందిన విద్యారశ్మి పెలతడ్క జర్నలిజం, సాహిత్యం రెండు రంగాలలో చురుగ్గా ఉండే మహిళ. కన్నడ ప్రభ, సువర్ణ న్యూస్, విజయ నెక్స్ట్ పత్రికలలో ఆమె జర్నలిస్ట్‌గా పని చేసారు. ఆమె వ్రాసిన కవితలు, కథలు, వ్యాసాలు అనేక పత్రికలు మరియు సాహిత్యానికి సంబంధించిన వెబ్‌సైట్లలో ప్రచురించబడ్డాయి. ‘గౌరీదుఃఖ’ మరియు ‘కెరెదడ’ ఇవి ఆమె ప్రచురించిన కవితా సంకలనాలు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo