Choose Language:

Vasudhendra

వసుధేంద్ర 

  

కన్నడ సాహిత్యంలో తన రచనల ద్వారా అక్కడి పాఠకుల హృదయాలను హద్దుకున్న వసుధేంద్ర పేరుగాంచిన కన్నడ రచయిత, ʼఛంద పుస్తకʼ ప్రచురణకర్త. ʼనమ్మమ్మ అంద్రె నంగిష్టʼ ఇది కన్నడ పాఠకులు ఇష్టపడి చదివే రచన. ʼమోహనస్వామిʼ, ʼతేజో తుంగభద్రʼ, ఈయన వ్రాసిన నవలలు. మనీషె, యుగాది, చేళు, హంపి ఎక్స్‌ ప్రెస్‌ ఇవి కథా సంపుటికలు. వసుధేంద్రగారికి కర్నాటక సాహిత్య అకాడెమి పురస్కారం, మాస్తి కథా పురస్కారం, డా.యు.ఆర్.అనంతమూర్తి పురస్కారాలు లభించాయి. 

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo