Choose Language:

Vadrevu Chinaveerabhadrudu

వడ్రేవు చిన్న వీరభద్రుడు

ఐఎఎస్‌ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన రచయిత వడ్రేవు చిన్న వీరభద్రుడుగారు కవి, కథకుడు, అనువాదకుడు, విమర్శకుడిగా తెలుగు పాఠకులకు పరిచితం. ముప్ఫైకి పైగా ఉన్న ఆయన రచనల్లో ʼకోకిల ప్రవేశించే కాలంʼ, ʼనీటి రంగుల చిత్రంʼ, ʼప్రశ్న భూమిʼ, ʼనేను తిరిగిన దారులుʼ ముఖ్యమైనవి. అబ్దుల్‌ కలాంగారి ʼఇగ్నైటెడ్‌ మైండ్స్‌ʼ పుస్తకాన్ని తెలుగు భాషకి అనువదించినందుకుగాను
సాహిత్య అకాడెమి అందించే అనువాద సాహిత్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo