Choose Language:

R Tarini Shubhadayini

కన్నడ విమర్శకురాలు, రచయిత్రి తారిణి శుభదాయిని కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో రచనలు చేసారు. ʼతోడిరాగʼ, ʼచిత్తగ్లానియ మాతుʼ, ʼఒందు తుండు బెల్లʼ, ʼఅనే కవితా సంకలనాలు ప్రచురించిన ఆమె అధ్యాపకురాలు. ʼహెడెయంతాడువ సొడరుʼ ఇది ఆవిడ ప్రచురించిన విమర్శ రచన. ʼస్త్రీ శిక్షణ చరిత్రెయ హెజ్జెగళుʼ, ఇంకో రచన. కర్నాటక రచయిత్రీ సంఘం నుండి ʼగుడిబండె పూర్ణిమా దత్తిʼ అవార్డు, ʼకథారంగం అవార్డుʼ, ʼప్రొ.డి.సి అనంతస్వామి సంస్కరణ దత్తినిధిʼ అవార్డు, ʼబేంద్రె గ్రంథ బహుమానʼ అవార్డు ఆమె అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo