Choose Language:

T G Srinidhi

సైన్స్‌ మరియు టెక్నాలజి రచయిత, కాలమిస్ట్ టి.జి. శ్రీనిధి కన్నడ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్‌సైట్ ‘Ejnana.com’ (www.ejnana.com) వ్యవస్థాపకులు. ప్రస్తుతం బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో సీనియర్ ప్రోగ్రామర్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న శ్రీనిధి నాలుగు వందలకు పైగా వ్యాసాలు మరియు ఆరు పుస్తకాలను ప్రచురించారు. ప్రస్తుతం ఉదయవాణిలో ఆయన కాలమ్ ‘విఘ్నాపనె’ ప్రచురితమవుతోంది. అంతకుముందు విజయ కర్ణాటక, ఉషాకిరణ, సూర్యోదయ పత్రికలకు కాలమిస్ట్‌గా ఉన్నారు. (www.Srinidhi.net.in)బ్లాగ్‌లో శ్రీనిధి రచనలు లభిస్తాయి. బ్లాగింగ్, ఫోటోగ్రఫీ, ప్రయాణం మరియు పుస్తకాలు చదవడం ఇవి అతని అభిరుచులు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo