Choose Language:

Surya Gopal

సూర్య గోపాల్‌ పద్దెనిమిదేళ్ళ గాయకుడు. పాటలు వ్రాయడం, పియానొ వాయించడమంటే మక్కువ. తను కంపోస్‌ చేసిన మొదటి సంగీతం ʼది చిల్డ్రన్‌ ఆఫ్‌ ది స్వాంప్‌ʼ ఈ ఏడాది న్యూటన్‌ నార్త్‌ హైస్కూల్‌లో మదటి ప్రదర్శన అందించింది. ఇప్పటిదాకా వందకి పైగా పాటలకు సంగీతం అందించిన సూర్య గోపాల్‌ అమెరికాలోని పలు వేదికల్లో ప్రదర్శనలను అందించారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo