సాహిత్యం, సంగీతం, జానపద సాహిత్యం, సినిమా, రంగభూమి, శిక్షణ, ఇలా పలు రంగాల్లో మక్కువ కలిగిన శ్రీపాద్ భట్ బాలల రంగభూమి పట్ల కృషి చేసారు. గాంధి – 150 కార్యక్రమం కోసం ఆయన డైరెక్ట్ చేసిన పాపు-బాపు నాటిక 2000 ప్రదర్శనాలు ఇచ్చింది. ఆయన 150 నాటికలకు పైగా దర్శకత్వం వహించారు. ʼదడవ నెక్కిద హొళెʼ అతని ప్రముఖ రచన.