Choose Language:

Smitha Amrithraj

కర్ణాటకలోని మడికేరి ప్రాంతం సంపాజె అనే గ్రామానికి చెందిన స్మితా కన్నడ సాహిత్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రి పొంది ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. ʼకాల కాయువుదిల్లʼ, ʼతుటియంచినల్లి ఉళిద కవితెగళుʼ ఇవి కవితా సంకలనాలు. ʼఅంగళదాచిన కనవరికెగళుʼ వ్యాస సంపుటి. ఆమె కవితలు ఇంగ్లిష్‌, మలెయాళం భాషలకు అనువాదమయ్యాయి. ʼసుశీల సితారమ్మ శెట్టి అవార్డుʼ, ʼసాహిత్య రత్న అవార్డుʼ లను ఆమె అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo