Choose Language:

Shashi Tarikere

ప్రస్తుతం ఇస్రోలో టెక్నిషియన్‌గా పని చేస్తున్న శశి తరికెరె, శార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్షన్, రచనలో ఆసక్తి ఉన్న వ్యక్తి. 2019 లో అతని ʼదుమింగʼ రచనకు ఛంద పుస్తక అవార్డు, అలాగే 2020 లో టోటో అవార్డును ఆయన గెలుచుకున్నారు. ʼతీరమిసుʼ (కథా సంపుటి), ʼపుపాʼ రచనకుగాను ʼశ్రీనివాసరాజు కావ్య పురస్కారాʼ న్ని ఆయన అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo