సేనా దేసాయి గోపాల్
ఇండియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సేనా దేసాయి గోపాల్, ఆహారం, విజ్ఞానం, మెడిసిన్‌కు సంబంధించి పరిశోధనలు చేసి విరివిగా వ్యాసాలు వ్రాసారు. ఆమె వ్యాసాలు ది బోస్టన్ గ్లోబ్, ది అట్లాంటిక్, మాడర్న్ ఫార్మర్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలా పలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ‘The 86th Village’ ఇది ఆమె రచించిన నవల.