Choose Language:

Sanjay Koppikar

సంజయ్ కొప్పికర్‌ బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్త, రచయిత, వాగ్మి. ఆయనకు ఐటి సెక్టర్‌ లో ముప్ఫై ఐదేళ్ళ అనుభవం ఉంది. వ్యాపారమే కాకుండా సాహిత్యంలో మక్కువ కలిగిన ఆయన రచనలు మానవ సంబంధాలు, జీవితానికి సంబంధించిన సంగతులను అన్వేషిస్తాయి.
కొప్పికర్‌ బెంగుళూరుకి చెందిన క్వాడ్‌ వేవ్‌ పేరుగల గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ సెంటర్‌ సంస్థాపకుడు, అధ్యక్షుడు కూడా. ఇండియాతో సహ ఇతర పలు దేశాల్లో ఈ కంపెని బ్రాంచ్‌లు ఉన్నాయి.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo