టెక్నాలజీ రంగంలో మక్కువ కలిగిన సందీప్ ఆలూర్ ప్రస్తుతం ఇండియా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో సిటిఒగా పని చేస్తున్నారు. ఆయన మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలలో టెక్నాలజీకి సంబంధించిన ఉపన్యాసాలు చేసారు. అంతే కాకుండా ఇండియాలోని ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ వెండర్స్, స్టార్ట్‌అప్‌లతో పని చేసిన అనుభవం ఆయనకుంది. అమెరికా, యు.కె పలు దేశాల కంపెనీలతో టెక్నికల్ లీడర్‌గా ఆయన కృషి చేస్తున్నారు.