మలయాళం భాషలో ప్రముఖ కవిగా గుర్తింపు పొందిన జోసెఫ్ మూడు కవితా సంకలనాలను ప్రకటించారు. తన తొలి రెండు రచనలు మలెయాళం జర్నల్స్‌లో మంచి రచనలుగా శార్ట్ లిస్టులో గుర్తించబడ్డాయి. కేరళ సాహిత్య అకాడెమినుండి ʼకనకశ్రీʼ అవార్డును ఆయన అందుకున్నారు. 2009 లో ʼఉప్పందె కూవల్ వరక్యున్నుʼ రచనకుగాను ʼతిరువనంతపురమ్ పుస్తకʼ అవార్డును కూడా అందుకున్నారు.