Choose Language:

Ravindra Bhat Ainakai

రవీంద్ర భట్‌

జర్నలిసం, మాస్‌ కమ్యునికేషన్‌లో పట్టా పొందిన రవీంద్ర భట్‌ 1990లో ʼసంయుక్త కర్నాటకʼ పత్రికతో తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత కన్నడమ్మ, అభిమాని, అరగిణి, ఉదయవాణి పత్రికలలో పని చేసిన ఆయన 1995 నుండి కన్నడ పత్రిక ʼప్రజావాణిʼ లో పని చేస్తున్నారు. ʼఇవరె బరమాడికొండ బరʼ, ʼహెజ్జేనుʼ, ʼబదుకు మరద మేలెʼ, ʼమూరనే కివిʼ, ʼసంపన్నరుʼ, ʼఅక్షయ నేత్రʼ, ʼమైసూరెంబ బెరగుʼ ఇవి ఆయన ప్రముఖ రచనలు. మైసూరు జిల్లా పత్రికా సంఘం అందించే ʼమహాత్మా గాంధి అవార్డుʼ, ʼకర్నాటక పత్రిక సంఘం అందించే ʼనారాయణ స్వామిʼ అవార్డులను ఆయన అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo