కన్నడ ʼప్రజావాణిʼ పత్రికలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న రశ్మి రచయిత కూడా. ఉత్తర కర్నాటక ప్రాంతపు కష్టం, సంబరం, సంస్కృతి గురించి ఆమె చేసే ʼమిసళ్ హాప్పాʼ అనే వీడియో కాలమ్ సెంచురి చేరుకుంది. ʼఅంకురʼ, ʼమాతు కతియాదాగʼ ఇవి ఆవిడ చేసిన రచనలు. ʼఈ పిక్ యార క్లిక్ʼ ఇది అనువాద రచన.