Choose Language:

Ramesh Karthik Nayak

రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌

తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో రచనలు చేసిన రమేశ్‌, తెలంగాణా రాష్ట్రానికి చెందినవారు. బంజారా సముదాయంవ జీవితాన్ని సమర్థవంతంగా చిత్రీకరించే ఆయన రచన తీరు ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. రమేశ్‌ కవిత్వాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమవ్వడమే కాకుండా హింది, మలెయాళం, కన్నడ, బెంగాలి భాషలకు అనువాదం చెందాయి. తెలంగాణా రాష్ట్రం నుండి ʼఆదివాసి యువ సాధకుడుʼ రవిశాస్త్రి కథా పురస్కారం, లాంటి పలు పురస్కారాలను రమేశ్‌ అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo