Choose Language:

Purnima Tammireddy

పూర్ణిమా తమ్మిరెడ్డి రచయిత్రి, అనువాదకురాలు మరియు ప్రచురణకర్త. తెలుగు పుస్తకాలను పరిచయం చేసే pustakam.net అనే వెబ్‌సైట్‌ను 2009 లో ఆమె ప్రారంభించారు. 2022 లో సహ – సంస్థాపకురాలిగాʼఎలామి పబ్లికేషన్స్‌ హౌస్‌ʼ ప్రచురణ సంస్థను ప్రారంభించారు. ʼఎమోషనల్‌ ప్రెగ్నెన్సిʼ (కథా సంపుటిక) ʼసియా హశీయెʼ, ʼపింజార్‌ʼ (తెలుగు అనువాదాలు). తెలంగాణా ఉద్యమ నాయకురాలు మల్లు స్వరాజ్యంగారి జ్ఞాపకాలను ఆమె ఇంగ్లిష్‌ బాషకి అనువాదం చేస్తున్నారు. ఆమె 2022లో సంగమ్ హౌస్ ఇంటర్నేషనల్ రైటర్ రెసిడెన్సీలో రచయితగా ఉండేవారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo