Choose Language:

Prakash Raj

ప్రకాశ్‌ రాజ్‌ 

  

నటుడు, వ్యాసకర్త, రచయిత, కళాకారుడైన ప్రకాశ్‌రాజ్ తెలుగు, కన్నడ, తమిళు, హింది, మరాఠి అలాగే తుళు సినీ రంగాల్లో డిమాండ్‌ ఉన్న నటుడు. తన నటనకుగాను ఐదు జాతీయ పురస్కారాలు, ఎనిమిది నంది పురస్కారాలు, తమిళునాడు అందించే ఆరు చలన చిత్ర పురస్కారాలు, ఐదు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, నాలుగు SIIMA  పురస్కారాలు అలాగే మూడు  విజయ్‌ పురస్కారాలు ఆయన అందుకున్నారు. 

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo