Choose Language:

Prakash Kambathalli

1995 లో కన్నడ ప్రచురణ సంస్థ ʼఅంకిత పుస్తక సంస్థెʼ స్థాపించిన ప్రకాశ్‌ కంబత్తళ్ళి ఈ సస్థ ద్వారా పలు కొత్త ప్రతిభలను పరిచయం చేసారు. నాటకశాస్ర్తంలో బి.ఎ, కన్నడ ఎం.ఎ డిగ్రీలు పొందిన ఆయన రచనలు, అనువాదంలో ఆసక్తిగలవారు. ʼఅన్వేషకరు మత్తు ఇతర నాటకగళుʼ, ʼకంప్యూటర్‌ సేవక మత్తు ఇతర నాటకగళుʼ, ʼమక్కళిగాగి మత్తె హేళిద నసరుద్దీనన కతెగళుʼ, ఇవి ఆాయన వ్రాసిన రచనలు. కర్నాటక విచార సంస్థ అందించే ʼపుస్తక సంస్కృతి అవార్డుʼ, ʼకణ్వ ప్రకాశక అవార్డుʼ లాಂటి పలు పురస్కారాలను ఆయన అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo