Choose Language:

Perumal Murugan

పెరుమాళ్‌ మురుగన్‌ 

పెరుమాళ్‌ మురుగన్‌ తమిళు సాహిత్యంలో పేరుగాంచిన రచయిత. ప్రభుత్వ కళాశాలలో తమిళు ప్రొఫెసర్‌గా పని చేస్తూ పన్నెండు నవలలు, ఆరు కథా సంపుటికలు, ఆరు కవితా సంకలనాలు, సాహిత్యానికి సంబంధించిన పదమూడు పుస్తకాలు వ్రాసారు. వీటిలో పది నవలలు ఇంగ్లిష్‌ భాషకి అనువాదించబడ్డాయి. సాహిత్య అకాడెమి పురస్కారం, ఫకీర్‌ మోహన్‌ జాతీయ పురస్కారం ఆయన అందుకున్నారు. 

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo