Choose Language:

N Sandhyarani

జర్నలిస్ట్, రచయిత మరియు సినీ విమర్శకురాలైన సంధ్యారాణి, కన్నడ ఇ-వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, ఈ టివి కన్నడ న్యూస్‌ చానెల్‌ ఇలా పలు చోట్ల తమ సహకారాన్ని అందించారు. ‘యాకె కాడుదిదె సుమ్మనె’, ‘తుంబే హూ’, ‘పూర్వీ కళ్యాణి’, ‘పాండిచెరి ఎన్నువ రంగోలి’, ‘ఎవ లేబనానినావా’, ‘కళ్యాణ కెడువ హాది’, ‘లవ్ టుడే’, ‘చిన్మయ లోక’ ఇవి ఆమె రచనలు. జాతీయ సినీ పురస్కారం పొందిన ʼనాతిచరామిʼ అనే కన్నడ సినిమా కోసం ఆమె స్క్రీన్‌ ప్లే వ్రాసారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo