Choose Language:

N A M Ismail

సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్.ఎ.ఎమ్.‌ఇస్మాయిల్‌ ఉదయవాణి, ప్రజావాణి కన్నడ పత్రికలలో ఎడిటర్‌, సబ్‌ ఎడిటర్‌గా సేవ చేసి ప్రస్తుతం కలర్స్‌ కన్నడ చానెల్‌లో పని చేస్తున్నారు. సాంకేతిక, యక్షగాన రంగాల్లో అయనకు మక్కువ ఉంది. ఎం.ఎస్‌ బ్యారెట్‌ సంపాదకత్వంలో వచ్చిన ʼజెరొనిమోస్‌ స్టోరి ఆఫ్‌ హిస్‌ లైఫ్‌ʼ రచనను ఆయన కన్నడలోకి అనువాదం చేసారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo