Choose Language:

Mohammed Khadeer Babu

మొహమ్మద్‌ ఖదీర్‌ బాబు

కథకుడు, జర్నలిస్ట్‌, స్క్రిప్ట్‌ రచయిత ఖదీర్‌ బాబు పదికి పైగా రచనలను ప్రచురించారు. ʼపోలేరమ్మ బండ కథలుʼ, ʼన్యూ బాంబె కథలుʼ, ʼమెట్రో కథలుʼ, వంటి పలు రచనలు ముఖ్యమైనవి. ʼఆహʼ ఓటిటి ప్లాట్‌ ఫార్మ్‌లో ఖదీర్‌ బాబు మెట్రో కథలు సిరీస్‌గా చిత్రించబడ్డాయి. ʼకథ అవార్డుʼ, ʼకథా కోకిల అవార్డుʼ వంటి పలు పురస్కారాలను ఖదీర్‌ అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo