Choose Language:

Meghana Sudhindra

కర్నాటక జయ నగరద హుడుగి (జయనగర అమ్మాయి)గా పరిచితమైన మేఘనా సుధీంద్ర కొత్తతరం కథల కోసం పేరు పొందారు. బార్సిలోనాలో ఎఐలో పట్టా పొంది ప్రస్తుతం బెంగుళూరు ప్రైవేటు సంస్థలో ఎఐ బృందానికి టీమ్‌ లీడర్‌గా ఉన్నారు.
ʼజయనగరద హుడుగిʼ, ʼలిపియ పత్రగళుʼ, ʼఎఐ కథెగళుʼ, ʼబెంగుళూరు కలర్స్‌ʼ, ʼప్రీతి గీతి ఇత్యాదిʼ ఇవి ఆమె రచనలు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo