Choose Language:

Mayura Shreyams Kumar

దక్షిణ భారత దేశంలోని పెద్ద దిన పత్రికల్లో ఒకటైన ʼమాతృభూమిʼ డైరెక్టర్‌గా ఉన్న మయూర ఆ సంస్థ ప్రచురించేʼమాతృభూమి బుక్స్‌ʼ ముఖ్యస్థురాలు. మలెయాళ సాహిత్య లోకంలో పేరుగాంచిన ʼమాతృభూమి బుక్స్‌ʼ సంస్థ నడుపుతున్న ʼమాతృభూమి.కాంʼ, ʼకప్పా డిజిటల్‌ʼ, ʼక్లబ్‌ ఎఫ్‌ ఎంʼ లకు హెడ్‌ కూడా తనే. కేరళ రాష్ట్రంలో జరిగే రెండు సాహిత్య ఉత్సవాల్లో ఒకటైన ʼఎంబిఐఎఫ్‌ఎల్ʼ (మాతృభూమి ఇంటర్‌ న్యాషనల్‌ ఫెస్టివల్‌ లెటర్స్) డైరెక్టర్‌ ఆవిడ. అంతే కాకుండా ʼకప్పా కల్చర్‌ʼ అనే సంగీత, సాంస్కృతిక వేడుకని ఈ సంస్థే నడుపుతుంది.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo