మమతా జి.సాగర్ కన్నడ రచయితలలో ఒకరు. కాలేజీ రోజులనుండి కన్నడ సాహిత్యంలో అపారమైన ఆసక్తి కలిగిన ఆమె సాహిత్య సభల్లో కవిత్వాలు చదివేవారు. కాడ నవిలిన హెజ్జె, చుక్కి చుక్కి చందక్కి, క్షణబిందు కవిత సంపుటికలు. ఆమె కవితలు వేరు వేరు భాషల్లోకి అనువాదించబడ్డాయి. ఈమె నైజీరియ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.