మధు వై.ఎన్
బెంగళూరులోని గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని, BITS పిలానీ నుండి సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందిన మధు, 2008లో మైసూర్‌లోని ఇన్ఫోసిస్‌లో తన వృత్తిని ప్రారంభించి ప్రస్తుతం బెంగళూరు ఐ.బి.ఎమ్‌లో పని చేస్తున్నారు. ‘కారేహణ్ణు’, ‘ఫిఫో’, ‘డార్క్ వెబ్’, ‘కనసే కాడుమల్లిగెʼ ఇవి మధు రచనలు. 2019 లో తన ʼకారేహణ్ణుʼ కథా సంకలనానికిగాను ʼఇ.హొత్తిగెʼ కథా బహుమతిని ఆయన అందుకున్నారు.