Choose Language:

M S Prakash Babu

రచయిత, సినీ డైరెక్టర్‌ ఎం.ఎస్. ప్రకాశ్‌ బాబు కర్నాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం బెంగుళూరులో స్థిరపడిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ʼఅత్తిహణ్ణు మత్తు కణజʼ ఇది తనకు అవార్డుని తెచ్చి పెట్టిన చిత్రం. ఆయన వ్రాసిన రచనలు పలు పత్రికలలో ప్రచురితం అయ్యాయి.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo