Choose Language:

K Satchidanandan

కె. సచ్చిదానందన్ 

  

కె.సచ్చిదానందన్‌గారు మలెయాళం, ఇంగ్లిష్‌ భాషల కవి, ద్విభాషా సాహిత్య విమర్శకులు, నాటకర్త, సంపాదకులు, వ్యాసకర్త మరియు అనువాదకులు. ఆయన ఇండియన్‌ లిటరేచర్‌ జర్నల్‌ యొక్క మాజి సంపాదకులు, సాహిత్య అకాడెమి మాజి కార్య నిర్వాకులు కూడ. ఎర్నాకులం మహారాజా కాలేజీనుండి ఇంగ్లిష్‌ భాషలో పట్టా పొందిన ఆయన 2011 లో నోబెల్స్‌ ఫైనల్స్‌ చేరుకున్నారు. కేరళ సాహిత్య అకాడెమి అందించే సి.బి.కుమార్‌ పురస్కారం, కేరళ సాహిత్య అకాడెమి పురస్కారాలు ఈయనకు లభించాయి. 

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo