Choose Language:

Nallathambi K

తన అనువాదంతో తమిళం, కన్నడ సంస్కృతుల నడుమ వారధిగా నిలిచిన నల్లతంబి మాతృబాష తమిళం. ʼఅర్ధనారీశ్వరʼ, ʼహుణసె మరద కథెʼ, ʼహళ్ళ బంతు హళ్ళʼ, ʼగుడిగంటె మత్తు ఇతర కథెగళుʼ, ʼబాపు హెజ్జెగళల్లిʼ, ʼమత్తొందు రాత్రిʼ, ʼఅత్తర్‌ʼ, ʼసరసవాణియ గిణిగళుʼ, ʼకోశియ కవితెగళుʼ, ʼహత్తు తమిళు కథెగళుʼ, ʼగూళిʼ, ʼహూ కుండʼ, ʼపొణాచిʼ ఇవి ఆయన రచనలు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo