ప్రముఖ కవి మరియు అనువాదకురాలు, జ.నా. తేజశ్రీ ఇంగ్లీష్ లిటరేచర్‌లో బిఎ, అనువాదంలో డిప్లొమా చేసి లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీలోని ‘ఠాగూర్ పీఠ్’లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఏడాదిపాటు పనిచేశారు. లయ, తిళిగొళ, కత్తలెయ బెళగు ఇవి ఆమె కవితా సంపుటాలు. ʼభారతీయ రాష్ట్రీయ చళువళి, చీని తత్వశాస్త్ర కథె, కడల తడియ గుడార, బెత్తలె ఫకీర, ఇరువె మత్తు పారివాళగళు ఇవి అనువాదాలు. కవి రవీంద్ర, బెట్టద మేలిన బెళకు ఇవి తేజశ్రీ ప్రచురించిన రచనలు.