Choose Language:

E Santhosh Kumar

ఇ.సంతోష్ కుమార్ సమకాలీన మలయాళ రచయితలలో ప్రముఖులు. 2006లో ʼచావుకలిʼ అనే చిన్న కథల సంపుటికిగాను కేరళ సాహిత్య అకాడమీ అవార్డును ఆయన అందుకున్నారు. అలాగే 2012లో ప్రచురితమైన అతని ʼఅంధకారనళిʼ నవల 2012లో ఉత్తమ నవలగా కేరళ సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఇన్షూరెన్స్‌ కంపెనీలో పని చేస్తున్న సంతోష్‌కుమార్ రచనలు నవల, కథల రూపంలో ఎక్కువగా ఉండడం విశేషం.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo