Choose Language:

Dhurjati Venkata Subhashri

ధూర్జటి వెంకట శుభశ్రీ రచయిత అనువాదకురాలు బెంగళూరు నివాసులు. జర్మన్, హిందీ, తెలుగు కన్నడ భాషల్లో ఒక దశాబ్దానికి పైగా ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ నడిపారు. ప్రస్తుతం సాహిత్య అనువాదాలు సబ్ టైట్లింగ్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. చదువుకున్నది కంప్యూటర్ ఇంజనీరింగ్ అయినా భాషనే వృత్తిగా ఎంచుకున్నారు. EFLU హైదరాబాద్ నుండి MA English, అలాగే అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం నుండి లిటరరీ ట్రాన్స్‌లేషన్ అండ్ క్రియేటివ్ రైటింగ్‌లో PG డిప్లొమా చేసారు. ఆమె కథలు అనువాదాలు మ్యూజ్ ఇండియా, అవుట్ ఆఫ్ ప్రింట్, కితాబ్, సారంగ మరియు ఈమాట ఆన్‌లైన్ మ్యాగజైన్‌లలో ప్రచురితమయ్యాయి.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo