Choose Language:

Dayananda

కర్నాటకలో రచయిత, జర్నలిస్టుగా గుర్తించబడే దయానంద్‌ కన్నడ, ఇంగ్లిష్‌, జర్నలిసం కోర్సులలో పట్టా పొందారు. సామాజిక సంస్థ ʼసంవాదʼ, కన్నడ దినపత్రిక ʼప్రజావాణిʼ ఇలా జర్నలిస్టుగా, లెక్చరర్‌గా పని చేస్తున్న దయానంద్‌ ʼబాలపూర్ణʼ అనబడే నాటకం రచించారు. 2017 లో తన ʼదేవరు కచ్చిద సేబుʼ కథా సంపుటికకిగాను ʼఛంద పుస్తకʼ బహుమతి, ఇతర రచనలకుగాను ʼబసవరాజ కట్టిమని యువ పురస్కారʼ, ʼసంక్రమణ కథా పురస్కారʼ, ʼప్రజావాణి దీపావళి కథ పురస్కారంʼ లాಂటి పలు గౌరవాలను దయానంద్‌ అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo