Choose Language:

Dadapeer Jyman

దాదాపీర్‌ జైమన్ కన్నడ యువ రచయితల్లో ఒకరు. ʼసంగాతʼ అనే కన్నడ పత్రిక జరిపిన కథల పోటీలలో దాదాపీర్‌ కథ ʼజలగారʼ మొదటి బహుమతిని గెలుచుకుంది. అతని ʼనీలకురింజిʼ కథా సంపుటికి 2022లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ సాహిత్య పురస్కారం లభించింది. ʼపర్దా మత్తు పాలిగమిʼ, ʼజోన్‌పురి ఖయాల్‌ʼ అతని ప్రముఖ రచనలు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo