Choose Language:

Benyamin

బెన్యామిన్‌

ʼబెన్యామిన్‌ʼ కలం పేరుతో గుర్తించబడ్డ బెన్నీ డేనియల్‌ మలయాళ సాహిత్యంలో కథకుడు, స్క్రీన్‌ రైటర్‌, నవలా రచయితగా పరిచితం. ʼఆడు జీవిదంʼ, ʼమజ్ఞవెయిల్‌ మరణగళ్‌ʼ, ʼముళ్ళపూ నిరముల్‌ పగలుకళ్ʼ, ʼతారకన్స్‌ గ్రంధావరిʼ, అతని ప్రసిద్ధ నవలలు. అతని ʼఆడు జీవితంʼ నవలని The goat lifé పేరుతో దర్శకుడు బ్లెస్సీ చిత్రీకరించారు. బెన్యామిన్‌ తన రచనలకుగాను అబుదాబి శక్తి అవార్డు, కేరళ సాహిత్య అకాడెమి అవార్డు, జెసిబి బహుమతి, క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డు, వాయలార్‌ అవార్డులను అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo