Choose Language:

Beluru Raghunandan

కన్నడ రంగభూమి, సాహిత్యంలో కృషి చేస్తున్న బేలూరు రఘునందన్‌ మూడు గోల్డ్‌ మెడల్స్‌తో కన్నడ సాహిత్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పొందారు. హంపి కన్నడ యూనివర్సిటీనుండి ఎం,ఫిల్‌ మరియు పి.హెచ్.డి పొందారు.
కువెంపు యువకవి పురస్కారం, కన్నడ సాహిత్య పరిషత్తు అందించే జ్యోతి పురస్కారం, బేంద్రె పుస్తక బహుమతి, తేజస్వి కట్టిమని యువ పురస్కారం, ఇలా పలు పురస్కారాలు అందుకున్న రఘునందన్‌, బెంగుళూరు ʼకిరు నాటకోత్సవʼ పోటీలో ఉత్తమ డైరెక్టర్‌గా అవార్డు పొందారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo