భాషావేత్త, రచయిత బసవరాజ కోడగుంటి ప్రస్తుతం కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, గుల్బర్గాలో కన్నడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భాషాశాస్త్రంలో మక్కువ కలిగిన ఆయన కన్నడ మాటల చరిత్ర, ద్రావిడ బాష మూలం, విభక్తి విషయాలకు సంబంధించి కృషి చేస్తున్నారు.
ʼకన్నడ విభక్తి రూపగళ ఐతిహాసిక బెళవణిగెʼ, ʼమాతెంబుదుʼ, ʼబాశిక కర్నాటకʼ, ʼభాషా విశ్లేషణెʼ, ʼఊరుʼ, ʼహైదరాబాద్ కర్నాటకʼ, ʼకర్నాటకద మాతుగళుʼ, ʼదరగాʼ, ʼహైదరాబాద్ కర్నాటక సాలు సంపుటగళు – 6ʼ ఇవి ఆయన రచనలు.