Choose Language:

Akkineni Kutumba Rao

అక్కినేని కుటుంబరావ్‌

నవలా రచన, సినీరంగం రెండిలోనూ తమ ప్రతిభను చూపిన అక్కినేని కుటుంబరావ్‌ డాక్యుమెంటరి సినిమాలకు పెట్టింది పేరు. ఇదివరకి ప్రచురితం అయిన ఆయన పది నవలల్లో మూడు ఆత్మకథల రూపంలో ఉన్నాయి. ఇతని రెండు నవలలు ఇంగ్లిష్‌ భాషకి అనువదించబడ్డాయి. ʼపట్నంలో బతుకుదామనిʼ అక్కినేని ఇటీవల ప్రచురించిన నవల. సిసీ రంగలో కృషికిగాను మూడు అంతర్జాతీయ అవార్డులు, రెండు నంది అవార్డులు, ఒక జాతీయ అవార్డు అలాగే సాహిత్య కృషికిగాను తెలుగు యూనివర్సిటీనుండి ఉత్తమ నవలా అవార్డులను ఆయన అందుకున్నారు.

Subscribe Newsletter

©2024 బుక్‌ బ్రహ్మ ప్రైవేట్‌ ‌ లిమిటెడ్.‌ సర్వ హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన 

verbinden logo