Home
Watch Videos
Mantapa
Mathana
Angala
Pustaka
సౌల్ ఆఫ్ సౌత్
బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవం 2024
సెంట్ జాన్స్ ఆడిటోరియం, కోరమంగల, బెంగుళూరు ఆగస్టు 9 నుండి 11 వరకు
సౌల్ ఆఫ్ సౌత్
బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవం 2024
సెంట్ జాన్స్ ఆడిటోరియం, కోరమంగల, బెంగుళూరు ఆగస్టు 9 నుండి 11 వరకు
బుక్‌బ్రహ్మ సాహిత్య ఉత్సవం
2,500 ఏళ్ళ సాహిత్య సంపద కలిగిన దక్షిణ భారతావని భాషల అనుబంధం నిన్న మొన్నటిది కాదు. ప్రపంచ సాహిత్యాన్ని రూపొందించడంలో భాగంగా తెలుగు, కన్నడ, తమిళు, మలయాళం భాషల స్నేహాన్ని సాహిత్యం, సంస్కృతులు కలగలిసిన వేడుకగా జరుపోకోవాలన్న ఉద్దేశంతో బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవం రూపుదిద్దుకుంది. దేశంలో మొత్తం ఏడొందలకు పైగా మాట్లాడే భాషలున్నాయి. వాటిలో దక్షిణ భారత సాహిత్యం అందించిన ʼసిలప్పదిగారంʼ, ʼఆదిపురాణʼ, ʼరామచరితంʼ, ʼఆంధ్ర మహభారతం ʼ, ʼతిరునిఝల్మలాʼ కావ్యాలు ఇక్కడి సాహిత్య సంపదకి నాంది పలికాయి. ఆ తర్వాత ఆధునిక సాహిత్యం తనదైన తీరులో పురోగతి పొందిన సంగతి తెలిసిందే. మొత్తం 58 జ్ఞానపీఠ గ్రహీతల్లో 19 కవులు – రచయితలు ఇక్కడివారే. దక్షిణ భారత దేశానికి చెందిన సాహితీ ప్రియులు, రచయితలని ఓ చోట చేర్చాలన్న ఉద్దేశంతో బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవం జరుగుతోంది. ఇందులో పాఠకులు, ప్రచురణ కర్తలు, రచయితులు, పుస్తక విక్రేతలు పాల్గొననున్నారు.
Speakers/Performers
గానకలా భూషణ్ ఆర్. కె.పద్మనాభ
కర్ణాటకలోని రుద్రపట్నానికి చెందిన కర్నాటక సంగీత నిపుణులు ఆర్.కె.పద్మనాభగారు, విద్వాన్ నంజుండస్వామి, విద్వాన్ సీతారామశాస్త్రి వంటి ప్రముఖ సంగీత విద్వాంసుల వద్ద శిక్షణ పొందారు. ఆయన తన స్వగ్రామంలో “సప్త స్వర దేవతా ధ్యాన మందిరాన్ని” స్థాపించారు. కర్ణాటక సంగీత నిపుణుడిగా దేశవ్యాప్తంగా వినూత్నమైన సంగీత కార్యక్రమాలను నిర్వహించడంలో ఆయన ప్రసిద్ధి పొందారు.
గానకలా భూషణ్ ఆర్. కె.పద్మనాభ
కర్ణాటకలోని రుద్రపట్నానికి చెందిన కర్నాటక సంగీత నిపుణులు ఆర్.కె.పద్మనాభగారు, విద్వాన్ నంజుండస్వామి, విద్వాన్ సీతారామశాస్త్రి వంటి ప్రముఖ సంగీత విద్వాంసుల వద్ద శిక్షణ పొందారు. ఆయన తన స్వగ్రామంలో “సప్త స్వర దేవతా ధ్యాన మందిరాన్ని” స్థాపించారు. కర్ణాటక సంగీత నిపుణుడిగా దేశవ్యాప్తంగా వినూత్నమైన సంగీత కార్యక్రమాలను నిర్వహించడంలో ఆయన ప్రసిద్ధి పొందారు.
పండిత్ వెంకటేశ్ కుమార్ (హిందూస్తాని గాయకుడు)
జానపద కళాకారుడైన తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్న పండిత్ వెంకటేశ్ కుమార్, తరువాత గడగ్‌లోని వీరేశ్వర పుణ్యాశ్రమానికి చెందిన పండిత్ పుట్టరాజు వద్ద గ్వాలియర్ ఘరానా అభ్యసించారు. కర్ణాటక విశ్వవిద్యాలయంలో సంగీత కళాశాలలో ప్రొఫెసరుగా పని చేస్తున్న ఆయన ఆకాశవాణిలో ఎ గ్రేడ్ ఆర్టిస్టుగా పేరు పొందారు. ʼధారవాడʼ శైలి గానం, రాజగురు గానం అనగానే గుర్తొచ్చే పేరు ఈయనదే. పండిత్ వెంకటేశ్ కుమార్ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంగీత సమావేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు.
Prakash Raj
Prakash Raj is a versatile Indian actor, director, producer, presenter, and politician, acclaimed for his work in Telugu, Tamil, English, Kannada, Malayalam, and Hindi films. He has received numerous awards, including five National Film Awards, and is known for his fluency in multiple languages, making him a sought-after talent in Indian cinema.
Prakash Raj
Prakash Raj is a versatile Indian actor, director, producer, presenter, and politician, acclaimed for his work in Telugu, Tamil, English, Kannada, Malayalam, and Hindi films. He has received numerous awards, including five National Film Awards, and is known for his fluency in multiple languages, making him a sought-after talent in Indian cinema.
మేఘనా చంద్రమౌళి
బెంగళూరుకు చెందిన మేఘనా చంద్రమౌళి ఒక అద్భుతమైన కళాకారిణి. నృత్యాన్ని కన్నడ కవిత్వంతో మలిచే ప్రతిభ ఆమెది. మూడేళ్ళ వయసప్పుడు భరతనాట్యం నేర్చుకున్న ఆమె ఆ తర్వాత కూచిపూడితో సహా పలు నాట్య రంగాల్లో రాణించి కర్ణాటకలో మొదటి స్థానం పొందింది. కవిత్వం, సంగీతం నృత్యాల కలయిక సాంప్రదాయ పారాయణాల కంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని మేఘన రుజువు చేసింది.
మానసి సుధీర్
మానసి సుధీర్ తన మనోహరమైన ప్రదర్శనలతో కన్నడలో పిల్లల కవిత్వాన్ని పునరుజ్జీవింపజేసే అపూర్వ కళాకారిణి. ఉడుపికి చెందిన ఆమె పూర్ణప్రజ్ఞ కళాశాల విద్యార్థిని. ʼఅమ్మన మనెʼ చిత్రంలో నటించిన ఆమె బ్లాక్ బస్టర్ సినిమా ʼకాంతారʼలో కీలక పాత్ర పోషించింది. ఆమె అందించిన ప్రదర్శనలు సంగీతం, థియేటర్ ప్రేక్షకులనుండి విస్తృతమైన ప్రశంసలను సంపాదించాయి.
మానసి సుధీర్
మానసి సుధీర్ తన మనోహరమైన ప్రదర్శనలతో కన్నడలో పిల్లల కవిత్వాన్ని పునరుజ్జీవింపజేసే అపూర్వ కళాకారిణి. ఉడుపికి చెందిన ఆమె పూర్ణప్రజ్ఞ కళాశాల విద్యార్థిని. ʼఅమ్మన మనెʼ చిత్రంలో నటించిన ఆమె బ్లాక్ బస్టర్ సినిమా ʼకాంతారʼలో కీలక పాత్ర పోషించింది. ఆమె అందించిన ప్రదర్శనలు సంగీతం, థియేటర్ ప్రేక్షకులనుండి విస్తృతమైన ప్రశంసలను సంపాదించాయి.
బిందుమాలిని నారాయణస్వామి
..
నిర్దిగంత
కర్ణాటకలోని మైసూర్ జిల్లా శ్రీరంగపట్టనానికి చెందిన ప్రకాశ్ రాజ్ నటుడిగా తెలుగు, తమిళం, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రరంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. శెట్టిహళ్లి సమీపంలోని లోకపావని నది దగ్గరున్న తన తోటలో థియేటర్ ఔత్సాహికులకు ఒక ప్రత్యేకమైన వేదికను అందించే ఆలోచనే నిర్దింగంత. 30 మందికి పైగా కళాకారులకు వసతి కల్పించే ఒక గొప్ప వేదికగా గుర్తించబడిన ‘నిర్దిగంత’ లో నైపుణ్య బాగస్వామ్యం తప్ప అధికారిక ధోరణి కనబడదు. ఈ ప్రాంతంలో థియేటర్ శిక్షణ అందించడంలో నిర్దిగంత మంచి పేరు పొందింది.
నిర్దిగంత
కర్ణాటకలోని మైసూర్ జిల్లా శ్రీరంగపట్టనానికి చెందిన ప్రకాశ్ రాజ్ నటుడిగా తెలుగు, తమిళం, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రరంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. శెట్టిహళ్లి సమీపంలోని లోకపావని నది దగ్గరున్న తన తోటలో థియేటర్ ఔత్సాహికులకు ఒక ప్రత్యేకమైన వేదికను అందించే ఆలోచనే నిర్దింగంత. 30 మందికి పైగా కళాకారులకు వసతి కల్పించే ఒక గొప్ప వేదికగా గుర్తించబడిన ‘నిర్దిగంత’ లో నైపుణ్య బాగస్వామ్యం తప్ప అధికారిక ధోరణి కనబడదు. ఈ ప్రాంతంలో థియేటర్ శిక్షణ అందించడంలో నిర్దిగంత మంచి పేరు పొందింది.
నటన
నటన అనేది థియేటర్‌ను ఆత్మపరిశీలనకు సాధనంగా ఉపయోగించుకోవడానికి, ఆరోగ్యకరమైన సమాజాన్ని పెంపొందించడానికి, మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి అంకితమైన ఒక వ్యక్తుల బృందం. సంగీతం, నృత్యం, సాహిత్యం మరియు చలనచిత్రం వంటి వివిధ కళారూపాలను ఈ బృందం పరిశీలిస్తుంది. నాటకరంగంలోని విభిన్న కోణాలను అన్వేషించడం మరియు ప్రయోగాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. సృజనాత్మక నటనా నైపుణ్యం, నటనలో నటుడి కొత్త ప్రయోగాలను ప్రోత్సహించే వాతావరణంలో నటన సంస్థ ఉండడం విశేషం
.
..
బుక్ బ్రహ్మ
సంస్కృతి, సాహితీ ప్రియులని ఏకం చేసే సదుద్దేశంతో 2019 లో బెంగుళూరులో మొదలైన బుక్‌బ్రహ్మ డిజిటల్ మీడియ సంస్థ రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు, వినియోగదరులను కలిపే ఒక డిజిటల్ వేదిక. పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, వేడుకల ద్వారా గత ఐదేళ్ళనుండి దాదాపు నలభైకి పైగా దేశాలకు చెందిన నూట అరవై మిలియన్లకు పైగా సాహిత్య ప్రియులు సహకారం పొందారు. 6,000 కు పైగా కన్నడ రచయితలు, 20,000 కు పైగా కన్నడ పుస్తకాలు పరిచయం చేసిన బుక్ బ్రహ్మ సంస్థ తెలుగు, తమిళు, మలయాళం భాషల్లో ఈ దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సాహిత్య ఉత్సవాలలో భాగమే కాకుండా 2022 లో కన్నడ నవల, కథల పోటీలను పెద్ద ఎత్తులో ప్రయోగించింది.
ఈవెంట్ ఎజెండా
సాహిత్య లోకపు అపూర్వమైన అనుభూతి పొందేందుకు సిద్ధంగా ఉన్నారా!?
ఈవెంట్ ఎజెండా సిద్ధంగా ఉంది మరి!
సమావేశం
తేది: ఆగస్టు 9, 2024 నుండి ఆగస్టు 11, 2024 వరకు
సమయం: ఉదయం 9 గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు
స్థలం: సెంట్ జాన్స్ ఆడిటోరియం, కోరమంగల, బెంగుళూరు-560034
Feedback / Testimonials
M.Gopalakrishnan
BBLF#2024 is a great success. It brought together all the great personalities from South Indian Languages. We were given an opportunity to interact with all the senior writers and young writers from Telugu, Kannada and Malayalam. Also this was the opportunity to hear from all the writers about the happenings and trends in poetry, short stories, novels, translations in their languages. The extra ordinary music concerts, dance programmes, art exhibitions and poetry in actions added beauty to the festival. Congratulations to everyone.
M.Gopalakrishnan
I am M.Gopalakrishnan, writer in Tamil. Thank you for giving us a wonderful experience in Bengaluru during the last 3 days. BBLF#2024 was a unique event which all the writers dreamed about. Bringing all the south indian languages under one roof itself is a great achievement. Listening to great writers like H S Shivaprakash, K.Satchidanandan, Vivek Shanbhag, Volga, Nagabhushanaswamy, Paul Zacharia, Vadrevu Chinnabadrudu and many such personalities is an experience to cherish with for many years. You have created an opportunity to know the young and emerging writers from other languages and also the various trends being explored. The festival created an opportunity for the exchange of ideas and works between the languages. All the titles and topics given for the discussion to the panel of writers are well conceived. It is worth mentioning that punctuality is maintained throughout the programme. It's like a perfect orchestration where everyone did their part precisely resulting in complete performance. And it is not only the festival of letters but also the festival of art, drama and music also. Listening to the greats of Pt Venkatesh kumar, Dr R K Padmanaba and Bindhu Malini and experiencing the Yaksha Gana all added to the beauty of the festival. My sincere appreciation and congratulation to the entire Book Brahma Team for making the event GREAT and SUCCESSFUL. Wish that the BBLF continues for many more years.
Khadeer
Great start. Dear Ajay. It's a great beginning. In the coming days, you will see how much inspiration was given to the participants by spending three days in the presence of writers of four languages in their enthusiastic literary work. The concept of 'Manam' was evoked by the Bookbrahma Literary Festival among the writers of the South. Future generations will experience the miracles that follow. It is good to see a large number of Telugus in this festival, who meet in a hurry in Hyderabad and have a leisurely, cozy and carefree chat here. This work must continue. Send this message to the people responsible for the book bramha. Weldon. In the coming festival we will meet in the shade of those trees drinking tea in the canteen.
Sameer Joshi
"I LOVED this festival. The programs are diverse and shows extraordinary vision – every taste and age is catered to. Next year I hope to attend with my family and will most certainly advertise it as widely as I can through my own networks. Congratulations to the organising committee, specially Satish Chapparike & Devu Pattar and to everyone who contributed to this fantastic event!"
Vighnesha
"First festival deserves all the excuses.The schedules of some important speakers use to clash, which made us to miss somethings.So better to extend a day of the festival.Drinking water was not provided abundantly.Kudos to all the stage performers.Selecting them was apt.Student volunteers bit needed still more instructions on them being polite and their knowledge of different session venues.This is only subjected to some…..Yet, I know the pains of organising such a mega event.Criticising is the easiest job.Congratulations 'Book Brahma' for the unique event.Thanks.Good luck for the 'brand tradition'.Shortcomings are almost negligible."
Dr. Mohan Talakalukoppa
" Very good initiative indeed. Hats off to the efforts. But surprising to see- When people who are branded as left (likes of Prakash Raj, Raghunatha cha. ha., Prathibha Nandakumar etc. ) are given place as speakers, why don't you include famous writers like Rohith Chakratheertha, Dr. G.B. Harisha etc? Further, novelists like Karanam Pavan Prasad and writers like Gopalakrishna Kuntini are left out. They are much much better than many writers who find a place as speakers. One more thing: Why there is no place for writers related to Agriculture? They are not coming under your purview? There are many people like Shree Padre, Shivananda Kalave etc.who do creative writing related to Agriculture."
Publications Department
"Madam, Good Morning. Hearty Hearty Congratulations.💐💐💐 The whole show went off outstandingly very well. Thank you very much for organising the Fair, making it Lively, comfortably well.Best effort by You, 👏🏼Keep it up🥰"
Jyothi, Hyderabad
"Hai thank you for all the arrangements done. You all were meticulous with your planning and warm with the reception. I can understand the hardwork behind. Thank you for being a wonderful host and giving us good memories to take home."
Gita Ramaswamy
"I can't thank you enough for the wonderful hospitality and the even more wonderful Literary Festival."
Abhishek LG
"Event was amazing. Really liked it, refreshing on Saturday weekend."
Yogananth
"Had a very good experience and insights on literature and art. Definitely I recommend anyone who comes across, to attend the fest"
Sharon Pradhan
"Great experience. Good to know about different books and authors."
Neha verma
"It's really nice there with so much information about so many things. Thanks for the opportunity"
Aaheli Bera
"Good event! Had a nice afternoon here"
kartik
"Thees fest will give fresh air to people who love litrature"